SKLM: వాస్తవమైన మనో వికాసాన్ని కలిగించేవి పుస్తకాలేనని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వైస్ ఛాన్స్లర్ ఆచార్య డాక్టర్ కేఆర్ రజిని అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఎచ్చెర్ల యూనివర్సిటీలో ఇవాళ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన విక్రయాల్లో పలు ప్రచురణ సంస్థలు తమ స్టాల్స్ ఉంచాయి. సాంకేతికత ద్వారా ఎంత సమాచారం పొందిన, పుస్తకాల ద్వారా పోందే సమాచారం విలవైందని తెలిపారు.