ATP: డీ. హీరేహాళ్ మండలం మురడిలో ప్రసిద్ధి గాంచిన శ్రీ మురడి ఆంజనేయస్వామి దేవస్థానంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం అమావాస్య సందర్బంగా మురడి శ్రీ ఆంజనేయస్వామిని విశేషంగా అలకరించి, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం నియోజకవర్గం యువ నాయకుడు, వైసీపీ జాయింట్ సెకరేటరీ మెట్టు విశ్వనాథ్ రెడ్డి పాల్గొన్నారు.