SKLM: మందస మండలం అంబుగాం, లింబుగాం, సింక్లా పుట్టుక గ్రామాలలో మాజీ మంత్రి శ్యామ్ సుందర్ శివాజీ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తులతో నాయకులు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల మరణించిన కుటుంబ సభ్యులను పరామర్శించారు.