TG: పైరసీపై రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ వెబ్సైట్లు పైరసీపై ఉక్కుపాదం మోపేలా కార్యాచరణ రూపోందిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పైరసీతో పాటు ఇతర సైబర్ నేరాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. పైరసీ గురించి ఇప్పటికే సినిమా పెద్దలతో సీఎం మాట్లాడిన విషయం తెలిసిందే.