కోనసీమ: రామచంద్రపురంలోని ఉపాధి కార్యాలయంలో శనివారం మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగ మేళాలో వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలలో 31 మంది ఎంపికయ్యారు. లక్స్క్లోన్స్ బేబీ వరల్డ్‌లో 13, జస్ట్ డయల్‌లో 1, SBI కార్డ్స్‌లో 13, జెప్టో 4 మొత్తం 31 మంది ఎంపికయ్యారు. వారు హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తారని మంత్రి తండ్రి సత్యం తెలిపారు.