VSP: విశాఖపట్టణం సెట్విస్ నూతన సీఈవోగా మెట్ట రమ్య నియమితులయ్యారు. 2016 గ్రూప్ -1 బ్యాచ్‌కు చెందిన ఈమె ఇప్పటి వరకు విశాఖపట్టణంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం స్థానిక జడ్పీ జంక్షన్ సమీపంలో ఉన్న సెట్విస్ కార్యాలయంలో శనివారం ఈమె బాధ్యతలు స్వీకరించారు.