PPM: రాష్ట్ర షెడ్యుల్డ్ కులాల కమీషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ ఆధ్వర్యంలో కమిటీ ఈ నెల 21వ తేది శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నదని జిల్లా కలెక్టర్ డా. ఎన్, ప్రభాకరరెడ్డి తెలిపారు. ఉ.10 గంటల నుంచి మధ్యాహ్నం 11.00 గంటల వరకు ఐటీడీఏ కమ్యూనిటీ హాల్లో షెడ్యుల్డ్ కుల సంఘాల ప్రతినిధులను కలుస్తారు. అదేవిధంగా ప్రజల నుంచి వినతులు ఇవ్వచ్చు అన్నారు.