KNR: హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వనం వర్షిత ఆత్మహత్య చేసుకుని 25 రోజులు గడుస్తున్న దర్యాప్తులో పురోగతి లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిన గంట వ్యవధిలోనే ప్రిన్సిపాల్‌తో గొడవ జరిగిందని సమాచారం, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వర్షిత కుటుంబాన్ని జాగృతి కవిత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు.