TPT: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ తిరుపతి చేరుకున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం, శ్రీవారి దర్శనాల్లో భాగంగా ఆమె ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రత్యేక కాన్వాయిలో తిరుచానూరుకు బయలుదేరి వెళ్లారు.