MDK: అసెంబ్లీ నియోజకవర్గంలోని రాజకీయ పార్టీలన్నీ బూత్ లెవెల్ ఏజెంట్ ల జాబితాను సమర్పించాలని RDO రమాదేవి సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిదులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో 278 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ప్రతి పోలింగ్ బూత్‌కు ఒక బూత్ లెవెల్ ఏజెంట్‌ను అన్ని పార్టీలు నియమించి, ఆ పంపిచాల్సి జాబితాను వెంటనే సమర్పించాలని సూచించారు.