SRD: మండల కేంద్రమైన ఝరాసంగంలోని కేతకి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ మేరకు పెద్ద క్యూ లైన్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఛైర్మన్, సభ్యులు, కార్యనిర్వహణాధికారి దగ్గరుండి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులతో ఆలయం కిక్కిరిసింది. ఇందులో ఆలయ సిబ్బంది అర్చక బృందం ఉన్నారు.