HYD: శీతాకాలం వేళ దగ్గు, జలుబు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ రాజీవ్ సూచించారు. HYD NIMS, నిలోఫర్ ఆసుపత్రిలో దగ్గు, జలుబు వచ్చే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. జలుబు చేసినప్పుడు ఇతరులకు దూరంగా ఉండటం, మాస్క్ వినియోగించడం, గోరువెచ్చని నీరు తాగటం, పెద్దలు పొగ తాగటం మానేయాలని, అస్తమా రోగులు నిత్యం ఇన్ హేల్లెర్స్ వాడాలన్నారు.