SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతాబ్ది జన్మదిన వేడుకలు కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కమిటీ సభ్యులు ఆహ్వాన మేరకు స్థానిక ఎమ్మెల్యే శిరీష గురువారం బాబాను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేను కమిటీ సభ్యులు సన్మానించారు.