★ ఉదయం కనీసం 15ని సూర్యరశ్మిలో ఉండాలి ★ బలుబు, దగ్గు చేస్తే వైద్యుల సలహాతోనే మందులు వాడాలి ★ కూలింగ్ ఫుడ్స్, డ్రింక్స్ తాగకపోవడం ఉత్తమం ★ చర్మ, కేశ సంరక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి ★ ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లాల్సి వస్తే స్వెటర్/ జెర్కిన్ వాడండి ★ ఇమ్యూనిటీ పెంచే ఆహారం ఎక్కువగా తీసుకోండి ★ వ్యాయామం చేయడం మరవకండి.