జోగుళాంబ గద్వాల జిల్లా సమీపంలో వెలసిన శ్రీ జమ్ములమ్మ అమ్మవారి ఆలయంలో గురువారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి నిమ్మకాయల పూజ, హోమం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈవో పేర్కొన్నారు.