‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుందని దర్శకుడు సాయిలు కంపాటి తెలిపాడు. ఈ సినిమాకు నెగటివ్ టాక్ వస్తే తాను అర్ధనగ్నంగా అమీర్‌పేట్ సెంటర్లో తిరుగుతానంటూ చెప్పుకొచ్చాడు.15ఏళ్లు ఒక జంటకు నరకం చూపించిన కథతో రేపు థియేటర్లలోకి రాబోతున్నట్లు తెలిపాడు. మీకు నచ్చకపోతే వదిలేయండి.. కానీ నెగటివ్‌గా ప్రచారం చేయకండి అని పేర్కొన్నాడు.