క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ సిద్ధమవుతోంది. డిసెంబర్ 16న మినీ వేలం జరగనుండగా.. వచ్చే ఏడాది మార్చ్ 15 నుంచి టోర్నీ ప్రారంభమవుతుందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈక్రమంలో ఈ సారి ఒక్కో జట్లు 16 లీగ్ మ్యాచులు ఆడుతుంది. అలాగే టోర్నీలో మొత్తం 84 T20లు జరుగుతాయి. ఇక ఎప్పటిలాగానే మ్యాచులు 3:30PM, 7:30PMకు ఉంటాయి.