MDK: మెదక్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్-17 క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు. క్రీడల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈ నెల చివరి వారంలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని క్రీడా సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి నాగరాజు తెలిపారు.