GNTR: తాడికొండ NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన PM కిసాన్ కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్ ఛైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి బుధవారం పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా తొలి విడత ఇటీవల జమ చేసినట్లు గుర్తు చేశారు. 2వ విడతగా నేడు 46.85 లక్షల మందికి రూ.3,135 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయన్నారు.