కోనసీమ: సఖినేటిపల్లి పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు ఇవాళ డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. మాదకద్రవ్యాల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని, ప్రతి ఒక్కరు బాధ్యతగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఎస్సై దుర్గా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సఖినేటిపల్లి మండల యువత ఈ కార్యక్రమంలో పాల్గొని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.