W.G: డిసెంబర్ 13న తణుకులో జాతీయ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నాలుగో అదనపు జిల్లా జడ్జి సత్యవతి తెలిపారు. మంగళవారం తణుకులో ఆమె వివరాలను వెల్లడించారు. తణుకు కోర్టు ఆవరణలో నిర్వహించే ఈ కార్యక్రమంలో రాజీ పడదగిన క్రిమినల్, సివిల్ కేసులతో పాటు చెక్ బౌన్స్ కేసులు, భార్య భర్తల కుటుంబ తగాదా కేసులు, ప్రామిసరీ నోటు బకాయి కేసులను రాజీ చేసుకోవచ్చని చెప్పారు