CTR: పులిచెర్ల మండలంలోని అన్ని గ్రామ సమైక్య సభ్యురాళ్లకు 3 రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఏపీఎం చంద్రమోహన్ తెలిపారు. పులిచెర్ల స్త్రీ శక్తి భవనంలో మంగళవారం శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఇందులో సంఘాల బలోపేతం, ఆదర్శ సంఘాలుగా తీర్చిదిద్దడం, వార్షిక ప్రణాళికపై శిక్షణ ఉంటుందన్నారు.