KMM: ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామ అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం గత రెండేళ్లలో రూ.8 కోట్ల 50 లక్షలు విడుదల చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం గూడూరుపాడులో పలు అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. గూడూరుపాడు ఆకేరు మార్గానికి రూ.1.10 కోట్లు వ్యేయంతో ప్రారంభించారు.