MBNR: జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు వెంటనే ప్లాట్లను కేటాయించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. నిర్వాసితులకు ప్లాట్లను కేటాయించే ప్రాంతంలో రహదారులు మౌలిక వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో నవీన్ కుమార్ పాల్గొన్నారు.