TG: రేపు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం కానుంది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద CM రేవంత్ చీరల పంపిణీ చేయనున్నారు. గ్రామీణ ప్రాంత మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా CM ముఖాముఖి నిర్వహిస్తారు. రేపటి నుంచి DEC 9 వరకు మొదటి విడతలో, మార్చి 1 నుంచి 8 వరకు పంపిణీ చేస్తారు. కోటి మంది మహిళలకు కోటి చీరలు అందిస్తామని CM ప్రకటించారు.