మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ 37 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. Bcom, BSc, BTech, LLB, MBA, MCA అర్హత గలవారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.50000 నుంచి 160,000 వరకు జీతం చెల్లిస్తారు. వెబ్సైట్: https://mstcindia.co.in/