SRD: సిర్గాపూర్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు ఖేడ్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక సదస్సులో తమ ప్రతిభను చాటారు. ఇందులో గాలి శుద్ధికరణ, వ్యర్థ పదార్థాల నిర్వహణ డే అండ్ నైట్ ఎలా ఏర్పడుతుంది అనే దానిపై ప్రదర్శించారు. వడ్లు తడవకుండా ఉపయోగపడే యంత్రం పట్ల 6 ప్రయోగాలు చేశారు. ఇందులో విద్యార్థులు రేహాన్, రహీం, అహ్మద్ అలీ, కృష్ణారావు ఉన్నారు.