ATP: పామిడిలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ నుంచి సీఎస్ చర్చి వరకు మట్టి రోడ్డు గుంతలమయం కావడంతో విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడేవారు. గుత్తి మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ బాషా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జయరాం ఆదేశాల మేరకు.. తన సొంత నిధులతో బుధవారం ఆ రోడ్డుకు మరమ్మతులు చేయించారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.