MBNR: టిడబ్ల్యూజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయకుమార్ అన్నారు. జిల్లా డీఎస్పీ వెంకటేశ్వర్లుకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనియన్లో దళితులపై ఆయన వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం పద్ధతిగా లేదని పేర్కొన్నారు.