WGL: చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. సీఐ రమేష్ వివరాల ప్రకారం.. గత నెల 25న మామునూరు చెరువు కట్ట వద్ద ఓ వృద్ధురాలు పడిపోగా గాయాలయ్యాయి. పోలీసులు 108 ద్వారా MGMకి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు తెలిపారు. ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు లేవని, ఆచూకీ తెలిసిన వారు ఠాణాలో సంప్రదించాలన్నారు.