VZM: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలు నుండి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సేకరించిన ఫారాలను మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామికి వైసీపీ నాయకులు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారు నాయుడు, నగర అధ్యక్షులు ఆశపు వేణు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.