KDP: రాష్ట్ర CM నారా చంద్రబాబు నాయుడు 30 సంవత్సరాల యువకుడిలా పనిచేస్తున్నారని కమలాపురం MLA కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. ఇవాళ పెండ్లిమర్రి మండలంలో CM పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, రైతులకు గిట్టుబాటు ధరలు, నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం పాటుపడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.