W.G యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవాలు భీమవరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి గీత బాయి మాట్లాడుతూ.. యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడటం వలన దుష్ప్రయోజనాలు ఉంటాయన్నారు. అలాగే నవంబర్ 18 నుండి 24 వరకు వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు.