కొన్నిసార్లు కథ ఎంపిక విషయంలో తప్పులు చేసినట్లు బాలీవుడ్ నటి దీపికా పదుకొనె చెప్పింది. వ్యక్తులను, ఆ కథలోని సందేశాన్ని నమ్మి సినిమాలను ఒప్పుకుంటానని, గతంలో ఇంత క్లారిటీగా ఆలోచించలేదని పేర్కొంది. తాను ప్రస్తుతం ఎంపిక చేసుకున్న కథల గురించి 10ఏళ్ల తర్వాత అప్పుడు ఎలా ఓకే చెప్పానని ప్రశ్నించుకుంటానేమోనని, ఇందంతా నేర్చుకోవడంలో భాగమేనని పేర్కొంది.