AP: శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో సత్యసాయి శత జయంత్యుత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, మంత్రులు, క్రికెట్ దిగ్గజం సచిన్, బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ తదితరులు హాజరయ్యారు. తొలుత సీఎం చంద్రబాబు మోదీని శాలువాతో సత్కరించి ఆహ్వానించారు.
Tags :