ASF: సిర్పూర్ నియోజకవర్గ ఆత్మ కమిటీ ఛైర్మెన్‌గా తాళ్ళపెల్లి రామారావుని నియమించినట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా MLC దండే విఠల్ తెలిపారు. ఈ మేరకు ఆత్మ కమిటీ సభ్యులతో కూడిన పత్రాన్ని రామారావుకి బుధవారం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. రామారావు మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన MLCకి ధన్యవాదాలు తెలియజేశారు.