JGL: జిల్లా పర్యటనలో మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారిఖ్ అన్సారీ కలెక్టర్ బి.సత్యప్రసాద్‌తో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించారు. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ల మౌలిక వసతులు, ప్రీ&పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, ఓవర్సీస్ పథకం అమలుపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. మసీదులు, గ్రేవ్‌యార్డులకు వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.