PPM: కొమరాడ పోలీస్ స్టేషన్ సమీపంలోని రహదారిపై వాహనాలను ఎస్సై నీలకంఠం ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలను చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన మావోయిస్టుల కాల్పుల నేపథ్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలను నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ఒడిశా, ఛత్తీస్ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టేరు.