BHNG: ఈ నెల 21, 22న ప్రాథమిక పాఠశాల, 24, 25న ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశాలలో పాల్గొనాలని మండల విద్యాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించడానికి ఈ కాంప్లెక్స్ సమావేశాలు ఉపయోగపడతాయని అన్నారు. ఒకరోజు సగం, మరొక రోజు సగం ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరవ్వాలని సూచించారు.