KRNL: కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని జిల్లా ఎంపీ నాగరాజు ఢిల్లీలో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం మంత్రి కార్యాలయానికి వెళ్లిన ఎంపీ, జిల్లాలోని ఆహార శాఖకు సంబంధించిన కీలక విషయాలపై ఆయనతో చర్చించినట్లు తెలిసింది.