WNP: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం ప్రతి నిరుపేద మహిళకు ఇస్తున్న ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం వనపర్తి జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 9 వరకు పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8 వరకు పంపిణీ ఉంటుందన్నారు.