అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. బిష్ణోయ్‌ని అదుపులోకి తీసుకున్న NIA అధికారులు కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిగిన కోర్టు బిష్ణోయ్‌కి 11 రోజులు కస్టడీకి అనుమతిస్తూ తీర్పును ఇచ్చింది. దీంతో అతడిని ప్రత్యేక వాహనంలో రిమాండ్‌కు తరలించారు.