WGL: జిల్లా కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం చిరుధాన్యాల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ మక్కలు బిల్టి రూ. 2030, క్వింటాల్ పచ్చి పల్లి కాయ రూ. 6210, క్వింటాల్ సూకపల్లి కాయ రూ. 4500కు ధర పలికింది. నేడు మార్కెట్లో చిరుధాన్యాల విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.