కృష్ణా: కృత్తివెన్ను(M) చిన్నగొల్లపాలెం రాళ్లరేవు హై స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన తరగతి గదులను ఇవాళ MLA కాగిత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. తరగతి గదులు పరిశీలించిన అనంతరం స్కూల్ చుట్టూ ఉన్న పరిసరాల లోటుపాట్లు గురించి అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్య రంగ అభివృద్థికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, పాల్గొన్నారు.