PPM: మక్కువ మండలం దుగ్గేరు గ్రామంలో ప్రతిపాదించబడిన 2000 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్‌పై స్థానిక ప్రజలు బుధవారం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కలిసి తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఇష్టమే ప్రభుత్వం ఇష్టమన్నారు. అని వర్గాల ప్రజలు కోరితే ప్రాజెక్టు కొనసాగిస్తుందన్నారు.