ATP: తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీని మరింత బలోపేతం చేసే దిశగా యూనిట్ ఇంఛార్జుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగా నియమితులైన యూనిట్ ఇంఛార్జులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి దిశానిర్దేశం చేశారు.