KDP: పులివెందుల పాత బస్టాండ్ లోని సత్రం బడిలో ఈనెల 20వ తేదీన దివ్యాంగ విద్యార్థులకు సహాయ పరికరాల స్క్రీనింగ్ శిబిరం నిర్వహిస్తున్నట్లు వికలాంగుల నెట్ వర్క్ అధ్యక్షుడు డా. రఘునాథరెడ్డి బుధవారం తెలిపారు. అలింకో వైద్య బృందం 18 ఏళ్ల లోపు చూపు, వినికిడి, శారీరక, మానసిక వైకల్యాలున్న విద్యార్థులను పరీక్షించి, ట్రైసైకిళ్లు, వీల్చైర్లు, వాకర్లు ఉచితంగా అందజేస్తారన్నారు.