SDPT: తొగుట ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. తొగుట ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు బదిలీ అయ్యారు. బదిలీపై వెళ్తున్న శ్రీనివాస్ రెడ్డికి ఆత్మ కమిటీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాగాల కొండల్ రెడ్డి, ఎన్నం భూపాల్ రెడ్డి, బూస నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.