CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నిత్య అన్నదానం ట్రస్ట్‌కి గురువారం గుంటూరుకు చెందిన దాత పెద్ది శ్రీధర్ రూ.1,00,216 విరాళం అందించారు. ఆలయ సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు వారి కుటుంబ సభ్యులకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.