HYD: ఎల్బీ స్టేడియంలో సబ్ జూనియర్ నేషనల్ జూడో ఛాంపియన్ షిప్-2025 విజేతలకు బహుమతుల ప్రధానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సబ్ జూనియర్ నేషనల్ జూడోలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మెడల్స్ అందించారు. హైదరాబాద్లో జరుగుతున్న జూనియర్ నేషనల్ జూడో ఛాంపియన్షిప్- 2025లో 29 రాష్ట్రాలు పాల్గొన్నాయి.